గారెలు, వడలు ఎక్కువగా నూనె పీల్చకుండా ఉండాలంటే..

1515చూసినవారు
గారెలు, వడలు ఎక్కువగా నూనె పీల్చకుండా ఉండాలంటే..
ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారని.. అప్పుడప్పుడూ వడలు, గారెలను బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్‌గా చేస్తుంటారు. అయితే వడ, గారెలు లాంటివి చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ అవసరమవుతుంది. మరి ఈ వంటకాలకు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే.. ఇంట్లో గారెలు, వడలు చేయాలనుకున్నప్పుడు పిండిని నార్మల్‌గా మీడియం రేంజ్‌లో రుబ్బుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాతే వాటిని అందులో వేసి కాల్చుకోవాలి. పిండి మిక్సీ చేసిన 5 నిమిషాలలోపే గారెలను వేసుకుంటే నూనె పీల్చవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్