ఇంట్లో అద్దం ఏ దిక్కున పెట్టాలంటే.?

4891చూసినవారు
ఇంట్లో అద్దం ఏ దిక్కున పెట్టాలంటే.?
ప్రతి ఇంట్లో అద్దం కామన్ గా ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం దీన్ని సరైన స్థానంలో పెట్టకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పగిలిన అద్దాన్ని ఉంచకూడదు. బాత్రూంలో అద్దం పెట్టాలనుకుంటే తలుపు ఎదురుగా పెట్టొద్దు. బెడ్రూంలో అద్దం పెట్టకపోవడమే మంచిదంటున్నారు. అద్దం ఎప్పుడూ ఇంట్లో తూర్పు, ఉత్తరం వైపు ఉన్న గోడలకే ఉంచితే కుబేరుడి అనుగ్రహం కలుగుతుందంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్