తాకరాని చోట అసభ్యంగా తాకారు.. మ‌హిళ ఆవేద‌న‌

78చూసినవారు
TG: సీఎం రేవంత్ స‌ర్కార్‌పై ఓ గిరిజ‌న మ‌హిళ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోదాల పేరిట పోలీసులు తమని తాకరాని చోట అసభ్యంగా తాకారని గిరిజన మ‌హిళ త‌న గోడు వెళ్ల‌బోసుకుంది. అంతేకాకుండా పోలీసులు త‌మ గొంతు ప‌ట్టుకున్నార‌ని స‌ద‌రు మ‌హిళ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అర్థ‌రాత్రి ఒంటి గంట‌కు వ‌చ్చి క‌రెంట్ తీసి ఇబ్బందుల‌కు గురిచేశారని ఆమె మండిప‌డ్డారు. త‌మ‌ భూములు ఇవ్వ‌కుంటే రోడ్డు ఎక్కి ధ‌ర్నాలు చేయాల్సి ఉంటుంద‌ని గిరిజ‌న మ‌హిళ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్