వన్డేలు, టీ20ల్లో భారత్ నంబర్-1

81చూసినవారు
వన్డేలు, టీ20ల్లో భారత్ నంబర్-1
ఐసీసీ ఇవాళ ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్‌ వన్డేలు, టీ20ల్లో నంబర్-1గా నిలిచింది. టెస్టుల్లో నంబర్-2గా ఉంది. టెస్టుల్లో టీమిండియాను వెనక్కి నెట్టి ఆసీస్ నంబర్-1 స్థానానికి చేరింది.
*టెస్టులు: ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్
*వన్డేలు: భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్
*టీ20లు: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్