భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది: పాకిస్థాన్

59చూసినవారు
భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది: పాకిస్థాన్
పాకిస్థాన్ వరుసగా దాడులకు గురవుతోంది. ముఖ్యంగా బలూచిస్థాన్‌లో 'బలూచ్ లిబరేషన్ ఆర్మీ' పాక్ ఆర్మీపై దాడులు చేస్తోంది. బలూచిస్థాన్ విముక్తి కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ ప్రేమయం ఉందని ఆరోపణలు చేస్తోంది. పాకిస్థాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించింది. తమ దేశాన్ని అస్థిరపరచడానికి భారత్ ప్రయత్నిస్తోందని అక్కడి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :