ద‌స‌రాపై గాయ‌కుడు పాడిన‌ ఓల్డ్ వీడియో వైర‌ల్

54చూసినవారు
తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ద‌స‌రా పండుగ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించుకుంటారు. ప్ర‌తి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ద‌స‌రా వేడుక‌లు తెలంగాణ‌లో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో ద‌స‌రా పండుగ విశిష్ట‌త‌ను తెలుపుతూ ఓ గాయ‌కుడు పాడిన పాట సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి.

సంబంధిత పోస్ట్