ద‌స‌రా ద‌ర్శ‌కుడితో నాని మరో సినిమా

64చూసినవారు
ద‌స‌రా ద‌ర్శ‌కుడితో నాని మరో సినిమా
నేచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన ‘దసరా’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దసరా పండుగ‌ను పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కి కథానాయకుడు నాని క్లాప్‌నిచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై ‘దసరా’ నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్