మోదీ హయాంలో దేశ విద్యావ్యవస్థ నాశనం అయ్యింది: కాంగ్రెస్‌

62చూసినవారు
మోదీ హయాంలో దేశ విద్యావ్యవస్థ నాశనం అయ్యింది: కాంగ్రెస్‌
నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ వివాదంలో నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ విద్యావ్యవస్థలో జరిగుతున్న అవినీతి, అవకతవకలపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆరోపించారు. ఇప్పటికే విద్యాశాఖ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌ను బదిలీ చేసి.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్