చైనాను అధిగమించిన భారత్​

53చూసినవారు
చైనాను అధిగమించిన భారత్​
జనాభాలో 2023 నాటికి మొదటి స్థానంలో ఉన్న చైనాను.. భారత్‌‌‌‌‌‌‌‌ అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా అవతరించింది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు ప్రపంచ జనాభాలో 37 శాతం ఆక్రమించాయి. ఇటీవలి కాలంలో సంతానోత్పత్తి రేట్లు, జీవన కాలపు అంచనాలలో అపారమైన మార్పులు వచ్చాయి. ప్రపంచ సగటు మనిషి జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 సంవత్సరాల నుంచి 2019లో 72.6 సంవత్సరాలకు పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్