ఓటీటీలోకి వచ్చేస్తున్న ’ఇండియన్ 2'

56చూసినవారు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ’ఇండియన్ 2'
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'ఇండియన్ 2' మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది. నెట్ ఫ్లి క్స్ లో ఆగస్టు 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలో ప్రసారమవుతుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సిద్ధార్థ్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్