చెలరేగిన భారత్‌ బ్యాటర్లు.. విండీస్‌ లక్ష్యం 218

74చూసినవారు
చెలరేగిన భారత్‌ బ్యాటర్లు.. విండీస్‌ లక్ష్యం 218
వెస్టిండీస్‌తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక చివరి మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (77), రిచా ఘోష్‌ (54) అర్ధశతకాలతో మెరిశారు. రోడ్రిగ్స్‌ (39), బిస్త్‌ (31*) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వెస్టిండీస్‌ బౌలర్లలో హెన్రీ, డాటిన్‌, ఫ్లెచర్‌, అలెయ్‌నే తలో వికెట్‌ తీశారు. విండీస్ గెలుపునకు 218 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్