కెనడాలో భారత జాతీయజెండాకు అవమానం (VIDEO)

69చూసినవారు
కెనడాలోని ఖలిస్తానీ మద్దతుదారులు భారత జాతీయ జెండాకు తీరని అవమానం తలపెట్టారు. వాంకోవర్‌లో నిన్న అల్లరిమూకలు జాతీయ జెండాను కత్తులతో చీలుస్తూ, కాళ్ల కింద నలిపేస్తూ స్వైరవిహారం చేశాయి. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను సైతం కిందపడేసి అవమానించారు. భారత కాన్సూలేట్లను మూసేయాలని జస్టిన్ ట్రూడోను డిమాండ్ చేశాయి.

సంబంధిత పోస్ట్