ఖడ్గమృగాన్ని పీక్కుతింటున్న సింహం (VIDEO)

69చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహం అడవిలో వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దానికి ఓ ఖడ్గమృగం కనిపిస్తుంది. దీంతో ఎలాగైనా ఖడ్గమృగంపై దాడి చేసి తినేయాలని ఫిక్స్ అయింది. ఎంతో చాకచక్యంగా దానిపై దాడి చేసి నేలకూల్చింది. ప్రాణంతో ఉండగానే తల వద్ద కొంచెం కొంచెం కొరుకుతూ ఉంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్ఫష్టత లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్