బస్సు బోల్తా.. ఆరుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు

68చూసినవారు
బస్సు బోల్తా.. ఆరుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు
టర్కీలోని సెంట్రల్ ప్రావిన్స్ అక్సరయ్‌లో శుక్రవారం జపాన్ పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్