బైకుపై వినూత్న విన్యాసాలు.. చివరకు.. (Video)

83చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు బైకుపై విచిత్ర ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యారు. హెల్మెట్ పెట్టుకున్న ఓ యువకుడు బైకు డ్రైవ్ చేస్తుండగా.. వెనుక మరో వ్యక్తి కూర్చున్నాడు. కొంచెం దూరం డ్రైవ్ చేయగానే వెనక్కి తిరిగి కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత.. చేతులు వెనక్కి పెట్టి హ్యాండిల్ పట్టుకుంటాడు. ఈ క్రమంలో కొంచెం దూరం వెళ్లగానే బ్యాలెన్స్ తప్పి కిందపడిపోతాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్