ఇన్‌స్టా రీల్స్ నిడివి పెంపు

52చూసినవారు
ఇన్‌స్టా రీల్స్ నిడివి పెంపు
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ నిడివి 3 నిమిషాలకు పెంచుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ ముస్సెరి తెలిపారు. ఇప్పటివరకు 90 సెకన్లు ఉన్న రీల్స్ నిడివి ఇక నుంచి మూడు నిమిషాలకు పెరగనుంది. క్రియేటర్ల ఫ్లెక్సిబులిటీని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :