రాజకీయ పరిణామాలపై ఆసక్తి

60చూసినవారు
రాజకీయ పరిణామాలపై ఆసక్తి
జవహర్‌లాల్‌ను తండ్రి కొద్దినెలల పాటు స్థానిక కాన్వెంటుకు పంపి ఆ ప్రయత్నం విరమించి, ఇంట్లోనే ప్రైవేటుగా చదివించాడు. ఆ తర్వాత జవాహర్‌లాల్ ప్రైవేటు విద్యను ముగింపజేసి, 1905 మే నెలలో బ్రిటన్ వెళ్ళి హేరో పాఠశాలలో చేరాడు. విద్యాకాలం మొత్తం మీద అధికారుల శిక్షణ కోర్‌ మాత్రం అతన్ని ఆకట్టుకుని, ఉత్సాహభరితంగా పాల్గొనేలా చేసింది. మరోవైపు 1905లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అతనికి ఆసక్తి కలిగించడం ప్రారంభించాయి.

ట్యాగ్స్ :