గోధుమల స్టాక్ పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం

79చూసినవారు
గోధుమల స్టాక్ పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం
ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం గోధుమల నిల్వ పరిమితిని విధించింది. దీంతో టోకు వ్యాపారులు, బహిరంగ విక్రయదారులు తమ వద్ద 3వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ గోధుమలను ఉంచుకోలేరు. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. గోధుమల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు.. 2025 వరకు ధరలను స్థిరంగా ఉంచి ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్