'కార్గిల్ విజయ్ దివస్' గురించి ఆసక్తికర విషయాలు

77చూసినవారు
'కార్గిల్ విజయ్ దివస్' గురించి ఆసక్తికర విషయాలు
👉🏻కార్గిల్ విజయ్ దివస్ 2024: కార్గిల్ యుద్ధంలో భారత్ విజయానికి 25 ఏళ్ళు
👉🏻కార్గిల్ యుద్ధ కాలం: 3 మే - 26 జూలై 1999 (2 నెలల 3 వారాల 2 రోజులు)
👉🏻ఆపరేషన్ పేరు: ఆపరేషన్ విజయ్
👉🏻తిరిగి దక్కించుకున్న కీలక స్థానాలు: ద్రాస్, కార్గిల్, బటాలిక్, టైగర్ హిల్
👉🏻ఫలితం: భారత విజయం సాధించి.. కార్గిల్‌ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంది.
👉🏻ప్రాణనష్టం: 527 భారత సైనికులు అమరులయ్యారు. 1,363 మంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్