విద్యార్థినితో పారిపోయిన లెక్చరర్‌

78చూసినవారు
విద్యార్థినితో పారిపోయిన లెక్చరర్‌
లెక్చరర్‌తో కలిసి విద్యార్థి పరారైన ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. ప్రేమ పాఠం చెప్పి విద్యార్థినితో కలిసి ప్రొఫెసర్ పారిపోయాడు. హున్‌సూరుకు చెందిన పూర్ణిమ(24)కు లెక్చరర్‌తో ప్రేమ వివాహం జరిగింది. ఎంఏ పూర్తి చేసిన పూర్ణిమ బీఈడీ కోసం హున్సూర్‌లోని మహావీర్ కాలేజ్‌లో చేరి లెక్చరర్ యశోదకుమార్ (39)తో ప్రేమలో పడింది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 26న సర్టిఫికెట్ తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన పూర్ణిమ తిరిగి రాలేదు.

సంబంధిత పోస్ట్