RBIకి అంతర్జాతీయ అవార్డ్

71చూసినవారు
RBIకి అంతర్జాతీయ అవార్డ్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కు అంతర్జాతీయ అవార్డు లభించింది. లండన్ కు చెందిన పబ్లిషింగ్ హౌస్ 'సెంట్రల్ బ్యాంకింగ్' నుంచి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డును అందుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. రిస్క్ కల్చర్, అవగాహనను మెరుగుపరిచినందుకు బెస్ట్ రిస్క్ మేనేజర్ అవార్డు లభించిందని ఆర్బీఐ ‘ఎక్స్'లో పోస్ట్ చేసింది. ఆర్బీఐ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ అవార్డును అందుకున్నారు.

ట్యాగ్స్ :