అతి తక్కువ కాలంలోనే వ్యాపారంలో వందల రెట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ గురించి తెలుసుకుందాం. వ్యాపార దిగ్గజాలు కునాల్ బహ్ల్, రోహిత్ బన్సాల్ రూ.57 లక్షల పెట్టుబడితో 2015లో గృహ సేవలను అందించే 'అర్బన్ కంపెనీ'ని ప్రారంభించారు. అది క్లిక్ కావడంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ఇటీవల వారిద్దరు రూ.111 కోట్ల (200 రెట్ల లాభం)తో ఈ కంపెనీ నుంచి నిష్క్రమించారు.
.