IPL: భారీ సిక్సర్ కొట్టిన క్లాసెన్

563చూసినవారు
RCBతో జరుగుతోన్న మ్యాచులో SRH ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ కొట్టిన ఓ సిక్సర్ ఏకంగా 106 మీటర్ల దూరం ప్రయాణించి స్టేడియం అవతల పడింది. మొత్తంగా 31 బంతుల్లోనే 67 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్సులో 7 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కాగా ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 రన్స్ విధ్వంసం సృష్టించాడు.