వ్యాన్ టైర్ల దగ్గర ఆడుకుంటున్న కొడుకుపైకి చూసుకోకుండా వ్యాన్ ఎక్కించిన తండ్రి (వీడియో)

52చూసినవారు
వ్యాన్ టైర్ల దగ్గర ఆడుకుంటున్న కొడుకుని చూసుకోకుండా తండ్రి అతడిపైకి వ్యాన్ ఎక్కించిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ టైర్ల వద్ద ఆడుకుంటున్న కొడుకుని గమనించని తండ్రి, వ్యాన్‌ను ముందుకు తీయడంతో టైర్ల కింద నలిగి బాలుడు దుర్మరణం పాలయ్యాడు. తన పిల్లాడిని చేతులారా పోగొట్టుకున్నానే అని ఆ తండ్రి గుండెలు పగిలేలా విలపించాడు. దాంతో అతడి కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్