IPL: కష్టాల్లో సన్ రైజర్స్.. స్కోరు 110/5

76చూసినవారు
IPL: కష్టాల్లో సన్ రైజర్స్.. స్కోరు 110/5
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 14.4 ఓవర్లలో 5 వికోట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17 పరుగులకు ఔట్ అయ్యారు. గత మ్యాచులో 80 పరుగులు చేసిన క్లాసెన్ 24 పరుగులకే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో షాబాజ్ 9, సమద్ 10 ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోరు 128/5 (16 ఓవర్లు).

సంబంధిత పోస్ట్