ఏనుగులకు కోపం వస్తే ఇలా ఉంటుందా? (వీడియో)

57చూసినవారు
ఏనుగుకు కోపం వస్తే సింహాలు, పులులు కూడా తోక ముడవాల్సిందే. ప్రస్తుతం రోడ్లు వేయడం కోసం అడవులు కొట్టేస్తుండడంతో ఏనుగులకు ఆహారం, ఆవాసం దొరకడం లేదు. దీంతో అవి ఆహారం కోసం జనావాసాల వైపు వస్తూ దాడికి పాల్పడుతున్నాయి. అవి ఓ గ్రామంలోకి చొరబడి బీభత్సం సృష్టించాయి. ఆస్తి నష్టం తప్ప, ప్రాణ నష్టం జరగలేదు. ఇది ఎక్కడ జరిగిందో ఏమో కానీ.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 10 లక్షల మంది వీక్షించారు.

సంబంధిత పోస్ట్