ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’.. న్యూ అప్డేట్ ఇదే

76చూసినవారు
ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’.. న్యూ అప్డేట్ ఇదే
ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్‌ 2’ మూవీ షూటింగ్‌లో బిజీ‌గా ఉన్నారు. దీని తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ పట్టాలెక్కనుంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కాబోతోందని ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. అయితే ఇందులో రెండు కీలక పాత్రల కోసం ఇద్దరు మలయాళ నటులకు చోటు దొరకిందని సమాచారం. అందులో ఒకరు బీజూ మీనన్‌, మరొకరు టొవినో థామస్‌. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్