దున్నకుండా మొక్కజొన్న సాగు

50చూసినవారు
దున్నకుండా మొక్కజొన్న సాగు
వరిమాగాణుల్లో వరి కోసిన తర్వాత పొలంలో ఉన్న పదునును ఉపయోగించుకొని మొక్కజొన్న విత్తి సాగు చేసే విధానాన్ని దున్నకుండా (జీరో టిల్లేజ్) మొక్కజొన్న సాగు విధానం అంటారు. తాడును ఉపయోగించి లేదా విత్తనం వేసే యంత్రంతో గాని వరుసల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా ఒక లీటరు పారాక్వాట్ 200 లీటర్ల నీటిలో కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్