పర్సులో వీటిని ఉంచుకుంటే లాభమే!

7648చూసినవారు
పర్సులో వీటిని ఉంచుకుంటే లాభమే!
కొంత మంది ఎంత డబ్బులు సంపాదించినా పర్సులో డబ్బులు నిలవడం లేదని బాధ పడుతుంటారు. కొన్నింటిని పర్సులో పెట్టుకుంటే డబ్బులు నిలుస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. సీషెల్ ను పర్సులో ఉంచితే లాభమని చెబుతున్నారు. అలాగే ఎర్రటి గుడ్డలో తామరపువ్వు గింజను కట్టి పర్సులో లేదా జేబులో ఉంచితే డబ్బు నిలుస్తుందంటున్నారు. బియ్యం గింజలు, రావి ఆకులు ఉంచడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్