అది సీక్రెట్‌గా ఉంటేనే బాగుంటుంది: ఇలియానా

1076చూసినవారు
అది సీక్రెట్‌గా ఉంటేనే బాగుంటుంది: ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానా గతేడాది పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత తన పార్ట్‌నర్ మైఖేల్ డోలాన్‌ను పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతో ఎవరికీ తెలియదు. పెళ్లిపై రీసెంట్‌గా ఆమె ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఇలియానా మాట్లాడుతూ.. ‘పెళ్లిపై చాలా పుకార్లు వచ్చాయి. దీన్ని వాటికే వదిలేద్దాం. ఈ విషయాన్ని సీక్రెట్‌గానే ఉంచాలనుకుంటున్నా. కాస్త మిస్టరీగా ఉంచడం కూడా బాగుంటుంది.’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you