కొత్త పరిశ్రమల కోసం ప్రభుత్వం కసరత్తు

83చూసినవారు
కొత్త పరిశ్రమల కోసం ప్రభుత్వం కసరత్తు
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గన్నవరం పరిధిలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ సంస్థ త్వరలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్