‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘శంకర్‌తో సినిమా చేయడం నా అదృష్ణం. ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు నాకు శంకర్ సినిమా గురించి చెప్పారు. శంకర్ కథ చెబుతారు వినండి అని దిల్ రాజు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు’ అని పేర్కొన్నారు.