ఇబ్రహీంపట్నం: మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ కు సన్మానం
ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు, డైరెక్టర్ గుమ్మల రమేష్ ను గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో కళావేదిక వద్ద గ్రామస్తులు నుతనంగా ఎన్నికవటం పట్ల శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధరపు దేవదాస్, అరె రమేష్, తరి రామనుజం, ఎడిపెళ్ళి మురళి, మాలేపు శ్రీనివాస్,రాజేంధర్, నరేష్,రాజరెడ్డి,వెంకటీ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.