లేడీ డాక్టర్ తిక్క కుదర్చిన పోలీసులు (వీడియో)

83చూసినవారు
దీపావళి పండుగ సందర్భంగా ఓ లేడీ డాక్టర్ లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు చెందిన డాక్టర్ ఆంచల్ దీపావళి వేడుకల్లో భాగంగా లైసెన్స్‌డ్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఆమె గన్ లైసెన్స్ రద్దుకు సన్నాహాలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్