78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

68చూసినవారు
78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి డివిజన్ లోని విద్యుత్ డిఇ తిరుపతి జాతీయ జెండాను గురువారం అవిష్కరణ చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గోధుర్, తిమ్మాపూర్, తిమ్మాపూర్ తండా, యామాపూర్, ఫకిర్ కోండాపుర్, వేములకుర్తి, భర్తీ పూర్, మూలరాంపూర్, ఎర్దండి, కోమటి కొండాపూర్, కేశాపూర్, కోజన్ కొత్తూరు, ఇబ్రహీంపట్నం, డబ్బా అమ్మకపేట్, వర్షకోండ, ఎర్రపుర్ గ్రామాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్