లోకమాత పోచమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

59చూసినవారు
జగిత్యాల పట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పురాణిపేట్ లోకమాత పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లోకమాత పోచమ్మ తల్లి వార్షిక ఉత్సవ కార్యక్రమం సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు జీవన్ రెడ్డి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్