పెద్దపల్లి జిల్లా హెల్త్ సెంటర్ లో పండ్లు పంపిణీ చేసిన బిఎంఎస్

51చూసినవారు
పెద్దపల్లి జిల్లా హెల్త్ సెంటర్ లో పండ్లు పంపిణీ చేసిన బిఎంఎస్
పెద్దపల్లి జిల్లా హెల్త్ సెంటర్ లో బిఎంఎస్ 70వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బిఎంఎస్ పెద్దపల్లి జిల్లా నాయకుల పండ్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం చేపట్టo జరిగింది. ఇందులో జిల్లా అధ్యక్షులు మూడు లక్ష్మీనారాయణతో పాటు రాష్ట్ర కార్యదర్శి కంది శ్రీనివాస్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్