జనసేన కార్యకర్త రక్తం కళ్ల చూసిన పోలీస్ సిబ్బంది (వీడియో)

1882చూసినవారు
మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ జనసేన నాయకులు మరియు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పోలీస్ సిబ్బంది జనసేన కార్యకర్త రక్తం కళ్ల చూశారు. కార్యకర్తలలో ఒక వ్యక్తి కాలికి గాయం కావడంతో కోపోద్రిక్తులైన ఎన్డీయే కూటమి నాయకులు పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగారు. పరిస్థితులు అధిగమించకుండ నాయకులను సర్దుబాటు చెప్పి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.