ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అని అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా లేటెస్ట్ కోలీవుడ్‌లో ప్రమోషన్స్‌కి వెళ్లారు. అక్కడ జాన్వీ తమిళ్‌లో మాట్లాడి ఆశ్చర్యపరిచింది. జాన్వీ ఎంతో చక్కగా మాట్లాడింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.