భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికల ప్రచారం

84చూసినవారు
భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికల ప్రచారం
బాన్సువాడ పట్టణంలో పాత వీక్లీ మార్కెట్ కుమ్మర గల్లిలో బిజెపి కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి బీవీ పటేల్ గెలుపు కోసం బిజెపి కమలం గుర్తుకే ఓటు వేయాలని మంగళవారం ప్రజలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ బిజెపి పట్టణ కార్యదర్శి గుడుగుట్ల అనిల్ కుమార్ సిద్ది బాలరాజు, బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you