ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

85చూసినవారు
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
175 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మంటలు రావటం తీవ్ర కలవరం సృష్టించింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే ఏసీ యూనిట్ నుంచి మంటలు చెలరేగాయని హెచ్చరికలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చామని, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్