ఇరుపార్టీల నాయకులతో కోలాహాలంగా మారిన ఈద్గా

63చూసినవారు
రంజాన్ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం ప్రార్థన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మైనార్టీలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు నాయకులతో తరలిరావడంతో ప్రజలు వారితో కలిసేందుకు పోటీపడి మరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్