బాన్సువాడ డివిజన్ లో అక్రమ మొరం తవ్వకాలు

71చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని రైతు నగర్ కొత్తబాద్ బుడిమి అటవీ ప్రాంతం నుండి అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారు. వీటిపై అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్ధం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొందరు గండికోడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మొరం తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు మంగళవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్