బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు

63చూసినవారు
బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు
బాన్సువాడ పట్టణంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే198 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, జిల్లా నాయకులు నిఖిల్ , రాఘవ, సాయి, కిరణ్,. పవన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.