ఎమ్మెల్యే పోచారంను సత్కరించిన జమా మజీద్ కమిటీ సభ్యులు

76చూసినవారు
ఎమ్మెల్యే పోచారంను సత్కరించిన జమా మజీద్ కమిటీ సభ్యులు
బాన్సువాడ పట్టణంలోని జమా మసీద్ కమిటీ సభ్యులు గురువారం రంజాన్ పండుగ సందర్భంగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అమిర్చావుస్ పిల్లలతో ఎమ్మెల్యే పోచారం కాసేపు సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు, వహబ్, ఏజస్, నరసన్న చారి, అమీర్ చావుస్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్