బాన్సువాడలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

580చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త నాగులగామ వెంకన్న గుప్తా తన తండ్రి నాగులగామ గిర్మయ్య గుప్త జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి, చలివేంద్ర కేంద్రాన్ని గురువారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులుఅంజిరెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, దత్తు, అరుణ్ సెట్, ప్రశాంత్, శ్రీనివాస్, మునిగల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్