బీర్కుర్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా ప్రవీణ్ గుప్తా

57చూసినవారు
బీర్కుర్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా ప్రవీణ్ గుప్తా
బీర్కూర్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో గురువారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా కర్ణకంటి ప్రవీణ్ కుమార్ గుప్త,
కార్యదర్శి గా కందుకుర్తి రంజిత్ గుప్త, కోశాధికారిగా కొట్టూరి ప్రవీణ్ కుమార్ గుప్తలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో కొట్టూరి సంతోష్ గుప్త, గోపినాథ్, సంతోష్, వీరయ్య, సాయినాథ్ గుప్త, నాగరాజు, నర్సింలు, జగదీష్ గుప్త, సంగమేశ్వర్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్