ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారనే సంగతి గుర్తుంచుకోవాలి..

81చూసినవారు
బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆదరించాలని కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారని సంగతి తెలుసుకోవాలని అనవసరంగా మాట్లాడి తమ స్థాయిని మర్చిపోవద్దని జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్