నాకు పార్టీ ముఖ్యం పార్టీ శ్రేయస్సు ముఖ్యం... కాసుల బాలరాజు

583చూసినవారు
కాంగ్రెస్ పార్టీ బలోపేతం నియోజకవర్గంలో పార్టీ శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తినని టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి విచ్చేసి ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తాను ఎవరి కిందనైనా పనిచేసేందుకు సిద్ధమన్నారు.

సంబంధిత పోస్ట్