కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రం నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో భాగంగా సంగపూర్ గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో కెసిఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఆమె చెప్పడంతో గ్రామస్తులు ఆమెతో వాగ్వాదానికి దిగి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఏ ప్రభుత్వం కూడా చేయలేని పనులు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో జరుగుతుందని వివరించారు